close
Choose your channels

రీమేక్ ఆలోచనలో రవితేజ

Monday, May 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత రవితేజ్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేయనే లేదు. రెండు, మూడు ప్రాజెక్ట్స్ పేర్లు వినిపించినా ఇంకా ఏవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు రవితేజ్ ఓ రీమేక్ చిత్రంలో నటించే ఆలోచనలో ఉన్నాడట. హిందీలో రూపొందిన జాలి ఎల్ఎల్ బి చిత్రాన్ని తమిళంలో మణిదన్ అనే పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంలో రవితేజ నటించడానికి ఆసక్తి చూపుతునాడట. ఈ చిత్రంలో జూనియర్ లాయర్ అయిన హీరో ఓ ముఖ్యమైన కేసులో ఎలా గెలిచాడనేదే కథ. మరి అధికారకంగా సినిమా రూపొందుతుందో లేదో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.