బాలయ్యతో ఇలియానా..?

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి. జె.సాయిబాబు నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందనుంది. రేపు సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా వార్తలు వినిపించాయి.

అయితే లెటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం గోవా బ్యూటీ ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినపడుతున్నాయి. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. అయితే దేవుడి చేసిన మనుషులు సినిమా తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై తళుక్కుమననుంది.

More News

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య‌..

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య అన‌గానే..హీరో సూర్య అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎవ‌రంటారా..?  డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత మురుగుదాస్ తో ఓ సినిమా చేయ‌నున్నారు.

క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది.  ఈ చిత్రాన్ని క‌లై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 29న విడుదలవుతున్న 'పిడుగు'

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం - అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది చిత్ర సీమలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ ఖర్చుతో గ్రాండియర్ గా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ర&

100రోజులను పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.