close
Choose your channels

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య‌..

Thursday, April 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య అన‌గానే..హీరో సూర్య అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎవ‌రంటారా..? డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత మురుగుదాస్ తో ఓ సినిమా చేయ‌నున్నారు. దాదాపు 90 కోట్లుతో ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో విల‌న్ పాత్ర పోషించ‌డం కోసం డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య‌ను సంప్ర‌దిస్తే ఎస్ చెప్పాడ‌ట‌. అయితే ధ‌నుష్ న‌టిస్తున్న తాజా చిత్రం ఎనాయ్ నొక్కి పాయుమ్. ఈ చిత్రంలో న‌టించాల‌ని సూర్య‌ను సంప్ర‌దిస్తే ఆల్రెడీ మ‌హేష్ సినిమాలో న‌టిస్తున్నాను అని చెప్పి ధ‌నుష్ సినిమాకి నో చెప్పాడ‌ట‌. అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.