బాలయ్య సాంగ్

  • IndiaGlitz, [Monday,July 03 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం 'పైసా వ‌సూల్‌' శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా న‌ల‌బై రోజుల పాటు పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ను యూనిట్ వ‌ర్గాలు పూర్తి చేసుకుని వ‌చ్చింది. ఏ మాత్రం షెడ్యూల్ గ్యాప్ లేకుండా వెంట‌నే అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ స్టూడియోలో ఏ సెట్ వేశారు.

ఈ సెట్‌లో బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌న్‌ల‌పై సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ వెంట‌నే కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 102వ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసేస్తాడట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా స్టార్ట‌య్యాయి.

More News

ఫిలించాంబర్ సెక్రటరీకి బెదిరింపులు

తెలుగు చలన చిత్ర నిర్మాతల వాణిజ్య మండలి సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

విజయ్ సినిమా భారీ ఆఫర్

తమిళ హీరో విజయ్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

అవన్నీ అబద్ధమంటున్న నాగ్

అక్కినేని నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' సినిమాలో బిజీగా ఉన్నాడు.

ఫేస్ బుక్ పై అమితాబ్ కోపం...

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో

'ఇగో' చిత్ర ప్రారంభోత్సవం

మా తుల్జా భవాని ఆశీస్సులతో వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్,కె ఆర్ కౌషల్,కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో