బెల్లంకొండ హీరో మ‌రో రెండు సినిమాలు...

  • IndiaGlitz, [Monday,September 10 2018]

కెరీర్‌లో వినాయ‌క్‌, భీమ‌నేని శ్రీనివాస్‌, శ్రీవాస్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్‌, సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి తేజ ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మాణంలో చేస్తున్నారు.

కాగా మ‌రో చిత్రం శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తున్నారు. న‌వీన్ సొంఠినేని నిర్మాత‌. ఈ రెండు సినిమాల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమాలు కాకుండా మ‌రో రెండు సినిమాలు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ చేయ‌బోతున్నారు. అందులో ఒక‌టి స్టార్ డైరెక్ట‌ర్‌తో చేయ‌నుండ‌గా.. మ‌రో సినిమాను డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌ట‌.

More News

నాగ్‌తో మ‌ణిర‌త్నం పోటీ..!

నాగార్జున‌, నాని మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్‌.. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన మ‌ల్టీస్టార‌ర్ న‌వాబ్. ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి.

ఇప్పుడు నిర్మాత కూడా డ్రాప్‌...

కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో నటిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. ఈ సినిమా ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. సినిమాలో మ‌రికొన్ని స‌న్నివేశాల‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని కోరింది.

'శైల‌జారెడ్డి అల్లుడు' నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి - కింగ్ నాగార్జున‌

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'.

చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో....

సూప‌ర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.

'క‌ల్కి' కోసం భారీ సెట్‌...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'క‌ల్కి'. రాఖీ సంద‌ర్భంగా ఇటీవ‌ల సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.