విజయ్ సినిమా భారీ ఆఫర్

  • IndiaGlitz, [Monday,July 03 2017]

త‌మిళ హీరో విజ‌య్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు. విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'అదిరింది'(త‌మిళంలో మిర‌స‌ల్‌). ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాజ‌ల్‌, స‌మంత‌, నిత్యామీన‌న్ హృరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల భారీ ధ‌ర‌కు అమ్ముడైపోయాయి. జీ ఛానెల్ 30 కోట్ల రూపాయ‌ల‌కు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ గ్రామీణ నేప‌థ్యంలో సినిమా రూపొందుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. థెరి(తెలుగులో పోలీసోడు) సినిమా త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

More News

అవన్నీ అబద్ధమంటున్న నాగ్

అక్కినేని నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' సినిమాలో బిజీగా ఉన్నాడు.

ఫేస్ బుక్ పై అమితాబ్ కోపం...

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో

'ఇగో' చిత్ర ప్రారంభోత్సవం

మా తుల్జా భవాని ఆశీస్సులతో వికెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ లో కె ఆర్ విజయ్ కరణ్,కె ఆర్ కౌషల్,కె ఆర్ అనిల్ కరణ్ ల నిర్మాణం లో

'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య

నాగచైతన్య,లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో

జయగారి 'వైశాఖం' సినిమాలోని అన్ని పాటలు చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది - డాన్స్ మాస్టర్ శేఖర్ వి.జె.

హరీష్ ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్ గా ఆర్.జె.సినిమాస్ బేనర్ పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో