close
Choose your channels

విజయ్ సినిమా భారీ ఆఫర్

Monday, July 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో విజ‌య్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు. విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న చిత్రం `అదిరింది`(త‌మిళంలో మిర‌స‌ల్‌). ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాజ‌ల్‌, స‌మంత‌, నిత్యామీన‌న్ హృరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల భారీ ధ‌ర‌కు అమ్ముడైపోయాయి. జీ ఛానెల్ 30 కోట్ల రూపాయ‌ల‌కు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ గ్రామీణ నేప‌థ్యంలో సినిమా రూపొందుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. థెరి(తెలుగులో పోలీసోడు) సినిమా త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.