బాలీవుడ్ హిట్ జోడి మ‌రోసారి...

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

ఆరేళ్ల క్రితం ఫ్ల‌యింగ్ సిక్ జీవిత క‌థ ఆధారంగా 'బాగ్ మిల్కా బాగ్‌' సినిమాను రూపొందించాడు ద‌ర్శ‌కుడు రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర‌. ఫ్ల‌యింగ్ సిక్ పాత్ర‌లో ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించారు. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ స‌క్సెస్‌పుల్ జోడి మ‌ళ్లీ తెర‌పై క‌నువిందు చేయ‌నుంది.

రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌ర్హాన్ మ‌రోసారి న‌టించ‌బోతున్నాడ‌ట‌. తుఫాన్ పేరుతో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా ఓ బాక్సర్ జీవితానికి సంబంధించినద‌ట‌. అయితే బ‌యోపిక్ అయితే కాదు. ఓ బాక్స‌ర్ జర్నీని ఇందులో చూపిస్తార‌ట‌. సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తార‌ట‌.

More News

వైఎస్ షర్మిళమ్మకు రాములమ్మ మద్దతు

సోషల్ మీడియా వేదికగా తనపై, తనకుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కృష్ణ.. కృష్ణా.. సీతతో పోలికేంటి స్వామీ..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

'F2' లో శ్రీరెడ్డి డైలాగ్‌‌.. ప్రేక్షకులంతా ఫసక్!

సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుళ్లు ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌‌తో సినిమాకెళ్లిన సినీ ప్రియులు, అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

లీక్స్ కాకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న జగన్

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ పూర్తిగా ఎలక్షన్ మూడ్‌లో పడిపోయాయి.

టికెట్ ఇచ్చేది లేదని మంత్రికి తేల్చిచెప్పిన చంద్రబాబు

ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా అదే ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సోదరుడికి టికెట్ ఇచ్చి దగ్గరుండి చంద్రబాబు గెలిపించారు.