ఆ వార్తల పై క్లారిటి ఇచ్చిన బ్రహ్మి..!

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

హ‌స్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం డైరెక్ష‌న్ చేయ‌బోతున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా బ్ర‌హ్మానందం డైరెక్ష‌న్ చేసే సినిమాలో అన‌సూయ‌, ర‌ష్మి న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.
అయితే...ఈ వార్త‌ల పై బ్ర‌హ్మానందం స్పందిస్తూ...నేను డైరెక్ష‌న్ చేయాలి అనుకోవ‌డం లేదు. నేను డైరెక్ష‌న్ చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాడిని అని చెప్పి ఆ వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టేసారు. అలాగే ఎప్ప‌టి నుంచో నా అనుభ‌వాల‌ను పుస్త‌క‌రూపంలో తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను. త్వ‌ర‌లోనే ఈ పుస్త‌కాన్ని రిలీజ్ చేస్తాను అని బ్ర‌హ్మానందం తెలియ‌చేసారు. ప్ర‌స్తుతం బ్ర‌హ్మానందం యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి శ‌భాష్ నాయుడు సినిమాలో న‌టిస్తున్నారు.

More News

కొరియోగ్రాఫ‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.... త‌నతో వ‌ర్క్ చేసే ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్  తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అందుక‌నే ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇక ప‌వ‌న్ తో వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది అంటే ఆ ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంటారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇజం చిత్రం క‌ళ్యాణ్ రామ్ కి న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఇజం చిత్రం విడుద‌లైన అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

బోయపాటి నిర్మాతలు మారారు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్తో సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్తో వందకోట్ల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

క‌న్ ఫ్యూజ‌న్ లో ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందు..!

కార్తికేయ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.