'బ్రహ్మోత్సవం' ఆడియో ఒకరోజు వెనక్కి వెళ్ళింది....

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో మ‌హేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మాణంలో మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మే 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ వేడుకను ఒకరోజు ఆలస్యంగా అంటే మే 7 శిల్పకళావేదికలోనే నిర్వహిస్తారట. అధికారక సమాచారం వస్తేనే కానీ ఒక క్లారటీ వచ్చేలా కనపడలేదు.

More News

మహేష్ ' పోకిరి' కి పదేళ్లు...

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ...వాడే పండుగాడు ఈ డైలాగ్ ఇప్పటికి ఫేమసే మరి.

శృతిహాసన్ చేతుల మీదుగా 'ఆక్సిజన్' మోషన్ పోస్టర్ విడుదల

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'.

అనుష్క నెక్ట్స్ మూవీ ఏంటంటే...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు బాహుబలి 2 చిత్రీకరణలో బిజీగా ఉంది.

చిరు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా.....

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150 మూవీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనుంది.

24 ప్రమోషన్స్ లో మనం-దీనికి కారణం..?

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత,నిత్యామీనన్ నటించారు.