close
Choose your channels

'బ్రహ్మోత్సవం' ఆడియో ఒకరోజు వెనక్కి వెళ్ళింది....

Thursday, April 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో మ‌హేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. స‌మంత‌, కాజ‌ల్‌, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పివిపి సంస్థ నిర్మాణంలో మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మే 6న హైదరాబాద్ శిల్పకళావేదికలో చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ వేడుకను ఒకరోజు ఆలస్యంగా అంటే మే 7 శిల్పకళావేదికలోనే నిర్వహిస్తారట. అధికారక సమాచారం వస్తేనే కానీ ఒక క్లారటీ వచ్చేలా కనపడలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.