బ‌న్ని - విక్ర‌మ్ కాంబో మూవీ డీటైల్స్..

  • IndiaGlitz, [Tuesday,April 12 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (బ‌న్ని), విక్ర‌మ్ కుమార్ క‌ల‌సి ఓ సినిమా చేయ‌నున్నారు. ఇష్క్, మ‌నం చిత్రాల త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన 24 మూవీ మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అలాగే అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు సినిమా ఈనెల 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. స‌రైనోడు రిలీజ్ త‌ర్వాత బ‌న్ని విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేయాల‌నుకున్నారు.

కానీ..విక్ర‌మ్ కుమార్ స్ర్కిప్ట్ వ‌ర్క్ కోసం ఓ ఐదు నెల‌లు టైమ్ కావాల‌న్నార‌ట‌. అందుచేత బ‌న్ని, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈలోపు అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో లేదా త‌మిళ డైరెక్ట‌ర్ లింగు స్వామితో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నారు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రితో సినిమా చేయ‌నున్నార‌నేది స‌రైనోడు రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది.

More News

ఆ సినిమా కంటే ఎక్కువ ఎంట‌ర్ టైన్మెంట్ మా సినిమాలో ఉంటుంది - హీరో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్...ఈ మూడు చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి అటు ఆడియోన్స్, ఇటు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. తాజాగా రాజ్ త‌రుణ్ - విష్ణుతో క‌ల‌సి న‌టించిన చిత్రం ఈడోర‌కం ఆడోర‌కం. జి.నాగేశ్వ‌రరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో  అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ రేటుకు ఊపిరి శాటిలైట్ హక్కులు...

నాగార్జున,కార్తీ,తమన్నా ప్రధాన తారాగణంగా పివిపి బ్యానర్ పై వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఊపిరి.

సమంత అంటే ఎనర్జీ.. నిత్యా అంటే గౌరవం..

ఒక్కో కథానాయిక లో ఒక్కో మంచి గుణం ఉంటుంది.అది వారితో కలిసి పనిచేసే వారి మాటల్లో అప్పుడప్పుడు సందర్భానుసారంగా బయటకి వస్తుంది.

'24' ట్రైలర్ రివ్యూ....

కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో తెలుగులో గ్లోబల్ సినిమాస్,2డి ఎంటర్ టైన్ మెంట్స్,శ్రేష్ట్ మూవీస్ విడుదల చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'.

విజయ్ 'పోలీసోడు' రగడ.....

తమిళ స్టార్ హీరో విజయ్,సమంత జంటగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం థెరి.