మల్టీస్టారర్ లో చాందిని చౌదరి...

  • IndiaGlitz, [Monday,March 13 2017]

శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో భవ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై నారా రోహిత్‌, ఆది, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్ హీరోలుగా 'శ‌మంత‌క మ‌ణి' అనే మ‌ల్టీస్టార‌ర్ లాంచ్ అయిన సంగ‌తి తెలిసే ఉంటుంది. న‌లుగురు యంగ్ హీరోస్ ఒక సినిమాలో చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమాలో చాందిని చౌద‌రి ఓ హీరోయిన్‌గా న‌టించ‌బోతుంది.

వెబ్ సీరియ‌ల్స్‌తో మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు కేటుగాడు, కుంద‌న‌పు బొమ్మ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు చాందినికి మంచి బ్రేక్‌ను ఇవ్వ‌లేక‌పోయాయి. ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో ఆది స‌ర‌స‌న చాందిని న‌టిస్తుంది. మ‌రి ఈ సినిమా అయినా చాందిని బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..

More News

దిల్ రాజు భార్య అనితకు నివాళి - పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమ ప్రముఖుడు,నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు షూటింగులో విని నమ్మలేకపోయాను.

అవసరాల - అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు 'అమీ తుమీ' టైటిల్ ఫిక్స్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి "అమీ తుమీ"

అల్లరి నరేష్ తాజా చిత్రం 'మేడ మీద అబ్బాయి' ప్రారంభం!

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది.

'శరణం గచ్చామి' ఆడియో విడుదల

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం 'శరణం గచ్చామి'.

'కాటమరాయుడు' చిత్రంలో' జివ్వు జివ్వు..' సాంగ్ రిలీజ్ చేసిన అనూప్

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా