రామ్ ఫ్యాన్స్ నన్ను చంపొద్దండి..!: నటి చార్మీ

  • IndiaGlitz, [Saturday,February 09 2019]

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూరీకి.. రామ్ అరుదైన గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. ఆ గిఫ్ట్ చూసిన నటి చార్మి కౌర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అప్పుడు రామ్‌పై కోపగించుకున్న చార్మీ ఈసారి ఆయనపై ట్విట్టర్ వేదికగా ప్రేమ ఒలకబోసింది. సినిమా సెట్‌లో తీసిన రామ్‌‌ ఫొటోను షేర్ చేస్తూ ఆ ముద్దుగుమ్మ ఏమన్నదో మీరే చూడండి.

చార్మీ ట్వీట్ సారాంశం

రామ్‌ కష్టపడే తత్వం ఉన్న నటుడు. నీ పాజిటివిటీ, ఎనర్జీ నాకు నచ్చింది. నీ వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రతిదీ నాకు నచ్చింది. నిన్ను ఇలా మాట్లాడినందుకు నన్ను నీ లేడీ ఫ్యాన్స్ చంపేస్తారేమో. అలా చంపకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను అని నవ్వుతూ చార్మీ ట్వీట్ చేసింది.

నెటిజన్లు రియాక్షన్..

చార్మీ ట్వీట్‌‌కు పలువురు నెటిజన్లు, రామ్ అభిమానులు రియాక్టయ్యారు. అవును రామ్‌‌.. మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టూ లేట్ మేడమ్.. మీరు చాలా ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్నారు అంటూ చార్మీకి కొందరు కౌంటర్లిచ్చారు. అయితే కొందరు ఈ ఫొటోను చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ లాస్ట్ సీన్‌‌లో మాదిరిగా సెట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More News

పోలీస్‌ వ్యవస్థ, చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో వ్యవస్థలను సీఎం చంద్రబాబు సర్కార్ భ్రష్టుపట్టించిందని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

లోకేశ్ సభలో జగన్ స్టికర్లు.. కంగుతిన్న తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ ‌‌వ్యాప్తంగా శనివారం రోజున ‘ఎన్టీఆర్ గృహకల్ప పథకం’లో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల అందజేయడం జరిగింది.

ఈ నెల 11న 'నాగకన్య' టీజర్ లాంచ్

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు.

సీఎం రమేశ్‌‌కు సడన్ షాక్ ఇచ్చిన వాట్సప్

టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌‌కు వాట్సాప్ యాజమాన్యం సడన్ షాక్ ఇచ్చింది.

త్వరపడండి.. స్టేట్ బ్యాంక్ శుభవార్త చెప్పేసింది!

అవును.. భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది.  బ్యాంకు నుంచి రుణం తీసుకుని కొత్త ఇళ్లు కట్టుకోవాలనుకునే