వారం ఆల‌స్యంగా చి.ల‌.సౌ

  • IndiaGlitz, [Sunday,July 22 2018]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా.. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 'చి.ల‌.సౌ'. హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి చిత్రం కూడా ఇదే. నిజానికి ఈ సినిమాను జూలై 27న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సినిమాను ఓ వారం ఆల‌స్యంగా అంటే ఆగ‌స్ట్ 3న విడుద‌ల చేయ‌బోత‌న్నార‌ట. సిరుని సినీ కార్ప్ బ్యాన‌ర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ విడుదల చేస్తుంది.

More News

'గూఢచారి' సినిమా రైట్స్ దక్కించుకున్న అనిల్ సుంకర..

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గూఢచారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దక్కించుకున్నారు.. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పతాకం అసోసియేషన్ తో

దీపావళి కానుకగా సూర్య 36 'NGK' (నంద గోపాలకృష్ణ)

'గజిని', 'సింగం' సిరీస్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకున్న హీరో సూర్య 36వ చిత్రంగా రూపొందుతున్న 'NGK' (నంద గోపాలకృష్ణ)తో

బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ కథ కొత్తగా వుంది: శేఖర్‌కమ్ముల

బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా కథపై ఉత్సుకత కలిగిస్తుంది. పోస్టర్‌లో వున్న కొత్తదనం సినిమాలో కూడా వుంటుందనిపిస్తుంది.

సమంత 'యూ టర్న్' ఫస్ట్ లుక్ విడుదల

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం "యూ టర్న్" ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది.

'ఖాకి' ద‌ర్శ‌కుడితో అజిత్‌

త‌మిళ హీరో అజిత్ ఇప్పుడు డైరెక్ట‌ర్ శివ‌తో విశ్వాసం  సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.