close
Choose your channels

వారం ఆల‌స్యంగా చి.ల‌.సౌ

Sunday, July 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వారం ఆల‌స్యంగా చి.ల‌.సౌ

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా.. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `చి.ల‌.సౌ`. హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తొలి చిత్రం కూడా ఇదే. నిజానికి ఈ సినిమాను జూలై 27న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సినిమాను ఓ వారం ఆల‌స్యంగా అంటే ఆగ‌స్ట్ 3న విడుద‌ల చేయ‌బోత‌న్నార‌ట. సిరుని సినీ కార్ప్ బ్యాన‌ర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ విడుదల చేస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.