చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని నెటిజన్స్ టార్గెట్ చేశారు. సాధారణంగా మహిళల సాధికారికత గురించి చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటుంది. తాజాగా చిన్మయి భర్త, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన 'మన్మథుడు 2'మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదల నుండి సినిమా విడుదల వరకు వివాదాలకు దారి తీసింది.

సినిమాలో నాగార్జున చేసిన లిప్ లాక్స్ సీన్స్, రకుల్, ఝాన్సీ మధ్య లిప్ లాక్ సీన్స్‌ని బేస్ చేసుకుని నెటిజన్స్ చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు. సినిమాలోని అడల్ట్ కంటెంట్‌పై చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ నెటిజన్స్ చిన్మయిని విమర్శిస్తున్నారు. చిన్మయి తన కుటుంబంలోని వ్యక్తులతో ఒకలా.. బయటి వ్యక్తులతో మరోలా ప్రవర్తిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More News

జనసేన వీడటంపై లక్ష్మీ నారాయణ క్లారిటీ

జనసేన కీలకనేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

షాకింగ్ లుక్‌లో రామ్.. ఇందులో నిజమెంత!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి ఊపు మీదున్న రామ్ పోతినేని.. తదుపరి ఏ చిత్రంలో.. ఎవరి దర్శకత్వంలో తెరకెక్కబోతోందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

`సాహో` ట్రైలర్ రివ్యూ: గల్లిలో కాదు.. స్టేడియంలో కొట్టినోడే..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం `సాహో`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ట్రాప్ మూవీ ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులనందర్నీ 'ట్రాప్' లో పడేస్తుంది అనిపించింది - రసమయి బాలకిషన్

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానేర్ పై మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ హీరోహీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో

నాగార్జున పుట్టినరోజు కోసం స్పెషల్ ప్లానింగ్

అక్కినేని నాగార్జున ఈ ఆగస్ట్ 29న తన 60వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.