చిరు150వ సినిమా ఫిక్స్...

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫిక్స్ అయ్యింది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్ రైట్స్ రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్నాడు.చిరు 150వ సినిమాకి క‌త్తి రీమేకే క‌రెక్ట్ అని ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్ మెంట్ బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ మురుగుదాస్ స్ర్కీన్ ప్లే అందిస్తుండ‌డం విశేషం. అయితే చిరు 150వ సినిమాకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యం పై చాలా ఆస‌క్తి ఏర్ప‌డింది. ఫైన‌ల్ గా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ని ఫిక్స్ చేసారు. త్వ‌ర‌లోనే ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించ‌నున్నారు.

More News

తాతకు నివాళులర్పించిన బన్ని

పుట్టిల్లు చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి...ఎన్నో వైవిధ్యమైనపాత్రలతో కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు కీ.శే.అల్లు రామలింగయ్య.

సినిమా బాగుందంటే కోపం వస్తుందంటున్న రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.

నవంబర్ లో మజ్ను

ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మజ్ను సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది.

రామ్ కి కలిసొచ్చే కాలం

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అందరూ రామ్ కి కలిసొచ్చే కాలం మొదలైందనే అంటున్నారు.

ప్రకాష్ రాజ్ దర్శకత్వం?

ప్రకాష్ రాజ్ జీవితం మొత్తాన్ని కేవలం నటనతోనే గడిపేయాలని అనుకోరు.అభిరుచులకు విలువ నిచ్చే వ్యక్తి ప్రకాష్ రాజ్.తనకు నచ్చిన పుస్తకాలను చదువుతుంటారు.