close
Choose your channels

నవంబర్ లో మజ్ను

Thursday, October 1, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ త‌రం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న మ‌జ్ను సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. మ‌ల‌యాళంలో పెద్ద హిట్ అయిన ప్రేమ‌మ్ సినిమాకు రీమేక్ ఇది. కార్తికేయ సినిమాతో తానేంటో నిరూపించుకున్న చందుమొండేటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమాను ఎస్‌.రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఓ నాయిక‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ను తీసుకున్నారు. మ‌రో ఇద్ద‌రు నాయిక‌ల పేర్లు వినిపించాయి. కానీ వారిలో నిత్యామీన‌న్‌ను తీసుకోవ‌డం లేద‌ని చందు మొండేటి స్ప‌ష్టం చేశారు. న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.