కొర‌టాల కోసం చిరు ఏం చేస్తున్నారో తెలుసా?

  • IndiaGlitz, [Thursday,January 24 2019]

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఈ చిత్రం స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌వుతుంది. మార్చిలో సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమా కోసం చిరంజీవి బ‌రువు త‌గ్గుతున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ త‌ర్వాత ప్రారంభం కాబోయే ఈసినిమాలో ముందుగా చిరంజీవి లేని స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రిస్తార‌ట‌. చిరంజీవి సైరా ఈ ద‌స‌రాకు విడుద‌ల కానుంది.

More News

హ‌న్సిక‌కు గాయాలు..

హీరోయిన్ హ‌న్సిక న‌టిస్తోన్న 50వ చిత్రం `మ‌హా`.

నా స్లైల్లో నేను ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాను - అఖిల్ అక్కినేని

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

అఖిల్‌కి అలాంటి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నుంద‌ట‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. అందుక‌నే స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు.

మ‌హేష్ నెక్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఏంటో తెలుసా!

సూపర్‌స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం 'మ‌హర్షి' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్‌లోకి లారెన్స్  ఎంట్రీ ఖాయ‌మైన‌ట్లేనా?

న‌టుడు, డ్యాన్స్ మాస్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌, నిర్మాత రాఘ‌వ లారెన్స్ కాంచ‌న సీక్వెల్స్ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు.