close
Choose your channels

కొర‌టాల కోసం చిరు ఏం చేస్తున్నారో తెలుసా?

Thursday, January 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొర‌టాల కోసం చిరు ఏం చేస్తున్నారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఈ చిత్రం స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌వుతుంది. మార్చిలో సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమా కోసం చిరంజీవి బ‌రువు త‌గ్గుతున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ త‌ర్వాత ప్రారంభం కాబోయే ఈసినిమాలో ముందుగా చిరంజీవి లేని స‌న్నివేశాల‌ను ముందుగా చిత్రీక‌రిస్తార‌ట‌. చిరంజీవి సైరా ఈ ద‌స‌రాకు విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.