అఖిల్ లవర్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్....

  • IndiaGlitz, [Thursday,June 30 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత ప్రేమించుకుంటున్నారు...త్వ‌ర‌లో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ - టాలీవుడ్ లో వార్త‌లు షికారు చేస్తుంటే...స‌డ‌న్ గా నేను...ప్రేమిస్తున్నాను అంటూ అఖిల్ తెర పైకి వ‌చ్చాడు. ఒక విధంగా అఖిల్ ల‌వ్ లో ప‌డ్డాను అంటూ ఓ షాక్ ఇచ్చాడు అని చెప్ప‌వ‌చ్చు. అఖిల్ ల‌వ్ లో ప‌డ‌డం ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ అనుకుంటే...అఖిల్ ల‌వ‌ర్ గురించి ఇంకొన్ని ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ ఏమిటంటే...
అఖిల్ ప్రేమించిన శ్రియా భూఫాల్...కాస్ట్యూమ్ డిజైన‌ర్. ఫిల్మ్ ఫేర్ సౌత్ కి శ్రియా అఫిషియ‌ల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్. అంతే కాదండోయ్... టాలీవుడ్ లో శ్రియా శ‌ర‌న్, కాజ‌ల్ అగ‌ర్వాల్, స‌మంత‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేసింది. అలాగే బాలీవుడ్ బ్యూటీస్ అలియాభ‌ట్, శ్ర‌ద్దాక‌పూర్ కి కూడా కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేసింది. అయితే శ్రియా భూపాల్ అఖిల్ కంటే వ‌య‌సులో ఒక సంవ‌త్స‌రం పెద్ద‌ద‌ట‌. ఇంత‌కీ ఈ శ్రియా భూపాల్ ఎవ‌రో కాదు...హైద‌రాబాద్ లో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జి.వి.కె రెడ్డి మ‌న‌వ‌రాలు. ఇవి అఖిల్ మ‌న‌సు దోచుకున్న ప్రియురాలు శ్రియా భూపాల్ గురించి ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్..

More News

పూరి, కల్యాణ్ రామ్ టైటిల్ ఇదే...?

హీరో,నిర్మాత అయిన కల్యాణ్ రాం ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

అక్కినేని పాటను రీమిక్స్ చేసిన సుశాంత్....

కాళిదాసు,కరెంట్,అడ్డా వంటి సూపర్ హిట్ చిత్రాల హీరో సుశాంత్

కబాలి కేరళ రైట్స్ దక్కించుకున్న స్టార్ హీరో..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది.

నిర్మలా కాన్వెంట్ డిజిటల్ ట్రైలర్ వచ్చేస్తుంది...

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నచిత్రం నిర్మలా కాన్వెంట్.

విక్రమ్ మూవీ తెలుగు టీజర్ రెడీ..

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరు ముగన్. ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన విక్రమ్, నయనతార, నిత్యామీనన్లకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీ పై తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.