'దేవ‌దాస్' చిత్రీక‌ర‌ణ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం 'దేవ‌దాస్‌'. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న సినిమా విడుద‌ల కానుంది. ప్యాచ్ వ‌ర్క్ స‌హా ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. సినిమా లాఫింగ్ రైట్‌గా ఎంట‌ర్‌టైన్ చేయ‌నుంది.

అకాంక్ష‌సింగ్‌.. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్‌గా.. నాని డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

తెలుగులో `96` రిలీజ్ డేట్‌

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా.. త్రిష హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `96`. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ శుక్ర‌వారం త‌మిళంలో ఈ నెల 13 అంటే రేపు త‌మిళంలో విడుద‌ల కానుంది.

ధ‌నుష్ సినిమాకు అవార్డ్‌

తెలుగు, త‌మిళం స‌హా బాలీవుడ్‌కు సుప‌రిచితుడైన హీరోల్లో ధ‌నుష్ ఒక‌రు. ఈయ‌న `ది ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ది ఫ‌కీర్‌` అనే సినిమాతో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు.

బ‌రువు త‌గ్గుతున్న హీరోయిన్‌...

2016లో అఆ.. ప్రేమ‌మ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. త‌ర్వాత 2017లో `శ‌త‌మానం భ‌వ‌తి, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రాల్లో న‌టించింది.

రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తామంటున్న స్టార్ ఫైట్ మాస్ట‌ర్స్‌

టాలీవుడ్‌లో రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ అంటే ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు వారు యాక్ష‌న్ సీక్వెలను కంపోజ్ చేస్తున్నారు.

విజ‌య్ చిత్రంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

విజ‌య్ దేవ‌ర కొండ ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. `గీత‌గోవిందం` స‌క్సెస్‌తో త‌న రేంజ్ మారిపోయింది. విజ‌య్ హీరోగా చేస్తున్న సినిమాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.