సీక్వెల్ ప్లాన్ లో ధనుష్...

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

ధ‌నుష్ సినిమాల‌కు తమిళంతో పాటు తెలుగు, హిందీల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుక‌నే ఇప్పుడు ధ‌నుష్ త‌న రీసెంట్ సినిమా విఐపి2ను త‌మిళంతో పాటు తెలుగు, హిందీల్లో ఓకేరోజు విడుద‌ల చేయాల‌ని అనుకున్నాడు. కానీ కుద‌ర‌లేదు. త‌మిళంలో ఆగ‌స్ట్ 11న విడుద‌లైంది. ధ‌నుష్ హీరోగా తెలుగు స్ట్ర‌యిట్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో ఆగ‌స్ట్ 25న విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది.

ఈ సినిమా త‌మిళంలో మిక్స్‌డ్ టాక్ సంపాదించుకున్నా, క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే ఉన్నాయ‌ట‌. మొద‌టివారంలో సినిమా 25 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింద‌ట‌. తన కెరీర్‌లోనే విఐపి2 సినిమా క‌లెక్ష‌న్స్ హ‌య్య‌స్ట్ అని ధ‌నుష్ ప‌త్రికాముఖంగా తెలియ‌జేశాడు. ఇప్పుడు విఐపి3 సినిమాను తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట మ‌రి. మ‌రి దీనికి కార్య‌చ‌ర‌ణ ఎప్పుడు మొద‌ల‌వుతుందో మ‌రి.

More News

అగష్టు 24న శర్వానంద్ , యు.వి.క్రియోషన్స్ , మారుతి 'మహనుభావుడు' ఫస్ట్ లుక్ విడుదల

మంచి కమర్షియల్ చిత్రాలకి కేరాఫ్ గా మారిన శర్వానంద్ హీరోగా

సెప్టెంబరు మొదటివారంలో 'మేడమీద అబ్బాయి'

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

'దళపతి' లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోషల్ సాంగ్

26 ఏళ్ల క్రితం దక్షిణాదిలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన చిత్రం 'దళపతి'.

ఉయ్యాలవాడ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం బుధవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

పవన్ సినిమా కొత్త టైటిల్....

మాటలమాంత్రికుడు,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో