close
Choose your channels

ఉయ్యాలవాడ ప్రారంభం

Wednesday, August 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా పూజా కార్యక్ర‌మాల‌ను జరుపుకుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని హీరో రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ కార్యక్ర‌మంలో అల్లు అర‌వింద్‌, సురేఖ‌, రాంచ‌ర‌ణ్‌, పరుచూరి బ్ర‌ద‌ర్స్‌, సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం స్క్రిప్టును అల్లు అర‌వింద్‌, చిరంజీవి చేతుల మీదుగా సురేంద‌ర్ రెడ్డికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తారను తీసుకోనున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగస్టు 22న విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేసుకుంటున్నారు అభిమాన‌గ‌ణం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.