తండ్రి పాత్ర‌లో డైరెక్ట‌ర్‌...

  • IndiaGlitz, [Friday,March 22 2019]

ప్రేమ క‌థా చిత్రాల‌తో పాటు.. పోలీస్ ఆఫీస‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన గౌత‌మ్ మీన‌న్ ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇప్పుడు ఓ హీరోకి తండ్రి పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌టం టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అవుతుంది. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు.. గౌత‌మ్ వాసుదేవ‌న్ మీన‌న్‌. ఇంత‌కు ఈయ‌న తండ్రి పాత్ర‌లో న‌టించ‌బోయే సినిమా ఏదో తెలుసా! 'అర్జున్ వ‌ర్మ‌'. .. అదేనండి..

తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు త‌మిళ రీమేక్‌. విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ముందు బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు అవుట్ పుట్ ప‌ట్ల హ్యాపీగా లేక‌పోవ‌డంతో బాల స్థానంలో తెలుగు 'అర్జున్ రెడ్డి' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన గిరీశ‌య్య‌.. ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగులో మహేష్ బావ సంజ‌య్ క‌పూర్ ప్లేస్‌లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ న‌టించ‌బోతున్నారు.

More News

రాజ‌శేఖ‌ర్ అల‌క‌...

మా ఎన్నిక‌ల్లో న‌రేష్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంగ్ పోటీ చేసిన డా.రాజ‌శేఖ‌ర్ స‌హా నరేష్ ప్యానెల్ ..

'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం రోజే కోటను అవమానించిన నరేశ్!

‘మా’ (మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కమిటీ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారోత్సవం అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఏం విజయసాయి.. మీ అనుమతి తీసుకోవాలా..!?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులతో మ‌రో జాబితాను విడుదల చేశారు. జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.