మీడియా సర్కస్ వల్ల

  • IndiaGlitz, [Friday,May 10 2019]

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న సినిమా 'సూప‌ర్ 30'కి సంబంధించి తన ట్విట్ట‌ర్ ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుద‌ల చేశారు. ఓ మీడియా వ‌ర్గం చేస్తున్న స‌ర్క‌స్ వ‌ల్ల నేను మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నాను.

విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నా కూడా మంచి రిలీజ్ డేట్ చూసుకుని నా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల‌ను కోరుతున్నాను. కొంద‌రు ప‌రోక్షంగా వేధిస్తుంటే మ‌రికొంద‌రు చ‌ప్ప‌ట్లు కొడుతున్నారు. స‌మాజం పై న‌మ్మ‌కం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విష‌యాల‌ పై అవ‌గాహ‌న రావాలి. ఇలాంటి నిస్స‌హాయ ప‌రిస్థితుల‌కు ముగింపు ప‌ల‌కాలి అంటూ హృతిక్ త‌న ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

హృతిక్ 'సూప‌ర్ 30'.. కంగ‌నా 'మెంట‌ల్ హై క్యా' సినిమాలు జూలై 16న విడుద‌ల‌వుతాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో హృతిక్ అభిమానులు కంగ‌నా కావాల‌నే త‌న సినిమాను పోటీకి రిలీజ్ చేస్తుంద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్ చేశారు. దీనిపై కంగ‌నా సోద‌రి రంగోలి హృతిక్‌పై ఘాటుగా స్పందించింది. రంగోలి వ్యాఖ్యల‌పై హృతిక్ ప్రెస్‌నోట విడుద‌ల చేశారు. 

More News

బిగ్‌బాస్‌3కి రెఢీ

లోక నాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ లోక్‌స‌భ ఎన్నిక‌లు త‌ర్వాత సినిమాల‌తో, టీవీ ప్రోగ్రామ్‌ల‌తో బిజీగా మారిపోతున్నారు ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించాల్సిన `ఇండియ‌న్ 2`

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌ర్బార్‌' సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ త‌న‌కు హిట్ ఇచ్చిన యువ ద‌ర్శ‌కుడు కార్తీక్

శౌర్య‌తో మెహ‌రీన్‌

ఈ ఏడాది `ఎఫ్‌2` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది మెహ‌రీన్ కౌర్‌. ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ ఏడాది రెండు సినిమాల‌కు సైన్ చేసింది.

ఎల్లుండి ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేనాని

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ రెడ్డి తుదిశ్వాస విడిచారు.

‘7’ ట్రైలర్ కిరాక్.. ఇంతకీ ఆ అమ్మాయిలను చంపిందెవరు!?

క్రైమ్‌ థ్రిల్లర్స్‌ సంబంధించి సినిమాలను తెరకెక్కించడానికి తెలుగు డైరెక్టర్స్ ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు.