close
Choose your channels

బిగ్‌బాస్‌3కి రెఢీ

Friday, May 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్‌3కి రెఢీ

లోక నాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ లోక్‌స‌భ ఎన్నిక‌లు త‌ర్వాత సినిమాల‌తో, టీవీ ప్రోగ్రామ్‌ల‌తో బిజీగా మారిపోతున్నారు ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించాల్సిన `ఇండియ‌న్ 2` కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. శంక‌ర్‌కు, నిర్మాత‌ల‌కు మ‌ధ్య బ‌డ్జెట్ విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం ఈ గ్యాప్‌లో `బిగ్‌బాస్‌3`కు సిద్ధ‌మవుతున్నారు.

ఇంత‌కు ముందు రెండు సీజ‌న్స్‌కు కూడా క‌మ‌ల్‌హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. `బిగ్‌బాస్ 3`కి సంబంధించిన ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్రోమోస్ చిత్రీక‌ర‌ణ‌లో క‌మ‌ల్ పాల్గొన‌బోతున్నారు. జూన్‌నాటికి త‌మిళంలో బిగ్‌బాస్ సీజ‌న్ 3 మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.