'ఈగ' సీక్వెల్ లో బాలీవుడ్ సూపర్ స్టార్....

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]

రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈగ చిత్రం గురించి ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదు. తనను చంపిన విలన్ పై హీరో ఈగగా మారి ఎలా పగ తీర్చుకున్నాడనేదే కాన్సెప్ట్. టెక్నికల్ గా హై స్టాండర్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం రాజమౌళి కీర్తికీరిటంలో ఓ కలికితురాయిగా మారింది. తెలుగు సినిమా టెక్నికల్ వాల్యూస్ ను ఇంటర్రేషనల్ రేంజ్ కు తీసుకెళ్లి అనేక అవార్డులను తీసుకొచ్చింది. మధ్యలో ఈగ సీక్వెల్ రూపొందుతుందని వార్తలు వినపడినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈగ సీక్వెల్ రూపొందితే అందులో నటించడానికి తాను సిద్ధమని సల్మాన్ ఖాన్ విజయేంద్రప్రసాద్ తెలియజేశాడట.

More News

అయ్యో పాపం.. హ‌న్సిక‌

తెలుగులో ఒక్క‌టంటే ఒక్క సినిమా లేదు కానీ త‌మిళంలో మాత్రం బిజీ హీరోయిన్‌గా మారింది హ‌న్సిక‌.  గ‌త నాలుగేళ్లుగా అక్క‌డ పాగా వేసిన ఈ సుంద‌రికి ఆరంభంలో విజయాలు ద‌క్కాయి. అయితే ఈ మ‌ధ్య మాత్రం అమ్మ‌డికి కొత్త చిత్రాల ఫ‌లితాలు నిరాశ‌నే మిగులుస్తున్నాయి.

అఖిల్ సెకండ్ మూవీ ఎనౌన్స్ మెంట్ ఆరోజే..

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోవడంతో...ద్వితీయ చిత్రం పైనే అందరి ఆశలు.

'గరుడ' ఆలస్యమవుతుంది...

తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న గరుడ సినిమా కాదు..తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న గరుడ

నితిన్ అ ఆ వాయిదా..

నితిన్, సమంత జంట‌గా న‌టిస్తున్న‌ చిత్రం  అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

యాంకర్ జయతి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం లచ్చి..

వెన్నెల ప్రొగ్రామ్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ జయతి కధానాయికగా నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం లచ్చి.