సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న 'సాహో'లోని ఎవ‌లిన్ శ‌ర్మ‌ చిత్రాలు

  • IndiaGlitz, [Monday,March 18 2019]

జ‌ర్మ‌న్ మోడ‌ల్ ఎవ‌లిన్ శ‌ర్మ‌.. యే జ‌వానీ హైదివానీ, జ‌బ్ హ్య‌రీ మెట్ సెజ‌ల్‌, హిందీ మీడియం చిత్రాల్లో న‌టించారు. తెలుగులో ఈమె న‌టిస్తున్న తొలి చిత్రం 'సాహో'. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో ఎవ‌లిన్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. అంటే కేవ‌లం బుద్ధికే కాదు.. శారీరకంగా కూడా ప్ర‌త్య‌ర్థుల ప‌ని ప‌ట్ట‌నున్నారు.

ఈమె మిష‌న్ గ‌న్ ప‌ట్టుకుని చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి సినిమాలో ఎవ‌లిన్ ఎలా మెప్పించనుందో తెలుసుకోవాలంటే ద‌స‌రా వ‌ర‌కు ఆగాల్సిందే.

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'సాహో'.. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

More News

మ‌హేష్ ప్రేయ‌సిగా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన దూకుడు చిత్రం టైటిల్ సాంగ్‌లో మ‌హేష్‌తో న‌టించిన అమ్మ‌డు మీనాక్షి దీక్షిత్‌. ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో కూడా న‌టించింది. ఆ త‌ర్వాత రెండు, మూడు తెలుగు సినిమాల్లో న‌టించింది.

సొంత ఛానెల్ పెట్టనున్నసల్మాన్ ఖాన్

రాజ‌కీయ పార్టీలు త‌మ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి, ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు విప‌క్షాల‌పై దుమ్మెత్తి పోయ‌డానికి కూడా వాటి మీడియా సంస్థ‌ల‌ను ఉప‌యోగిస్తుంటాయి.

విద్యాబాల‌న్ స్క్రీన్ ప్రెజెన్స్‌....

బాలీవుడ్ చిత్రం పింక్ త‌మిళ రీమేక్ 'నెర్కొండ పార్వై'లో అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, శ్రద్ధా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తుంది. 'ఖాకి' ఫేమ్ హెచ్‌.వినోద్ తెర‌కెక్కిస్తున్న ఈ కోర్టు

‘మై ఛానల్’లో తెలుగు ఛానెల్స్‌ను ఏకిపారేసిన నాగబాబు!

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు ‘తమ్ముడు’ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తుంటే.. ఇటు ‘అన్నయ్య’ నాగబాబు ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ యూ ట్యూబ్ చానెల్‌లో జోరు పెంచారు.

లెఫ్ట్ పార్టీలకు 14 అసెంబ్లీ, 4 లోక్‌స‌భ సీట్లిచ్చిన జనసేన

వామ‌ప‌క్ష పార్టీల‌కు 14 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ స‌భ స్థానాల‌ను కేటాయించిన‌ట్లు జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లపై పలు చర్చల అనంత‌రం సీపీఎం పార్టీకి 7 శాస‌న‌స‌భ‌