మహేష్ ప్రేయసిగా...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ నటించిన దూకుడు చిత్రం టైటిల్ సాంగ్‌లో మహేష్‌తో నటించిన అమ్మడు మీనాక్షి దీక్షిత్. ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత రెండు, మూడు తెలుగు సినిమాల్లో నటించింది.
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. మళ్లీ మహేష్‌తో నటించే అవకాశం వస్తే నటించకుండా ఉంటుందా? అందుకే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది.
వివరాల్లోకెళ్తే.. మీనాక్షిదీక్షిత్.. మహేష్ 25వ చిత్రం మహర్షిలో నటిస్తుంది. అది కూడా ఆయన ప్రేయసిగా. మహేష్ ఈ సినిమాలో ఓ పెద్ద కంపెనీ సి.ఇ.ఒగా కనిపిస్తారు. ఈ న్యూయార్స్ పార్ట్‌లో మహేష్ ప్రేయసిగా మీనాక్షి నటిస్తుందట. ఏప్రిల్ 12 నాటికి షూటింగ్ పూర్తి చేసి .. మే 9 నాటికి 'మహర్షి' సినిమాను విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.