హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయ నేతలు.. వారికి సంబంధించిన కారు డ్రైవర్లు, వ్యక్తిగత సహాయ సిబ్బంది అంతా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కవిత హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్లో గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని తమ నివాసంలో ఉన్నారు.

More News

శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సునిశిత్ స్టార్ తెలుసా? అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ శాక్రిఫైసింగ్ స్టార్ అంటే మాత్రం తెలియని వారుండరు.

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు

ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

పూరి ఆకాష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్స్..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్‌ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

అప్పటి వరకూ నేలపైనే పడుకుంటా: పవన్

ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లోనే ఉండిపోయారు. చాతుర్మాస దీక్ష గురించి..

ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా.. నిష్పక్షపాతంగా మాట్లాడాలి: పవన్

ఏపీలో కరోనా పరిస్థితి.. ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న వార్తలపై పవన్ స్పందించారు.