ఫిలిం ఫేర్ అవార్డ్ 'తెలుగు' విజేతలు:

  • IndiaGlitz, [Sunday,June 19 2016]

ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో ఫిలింఫేర్ అవార్డుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. సౌతిండియ‌న్ ఫిలింఫేర్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు నాలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీరిలో తెలుగుకు ఫిలింఫేర్ అవార్డ్ విజేత‌లు వివ‌రాలు...

లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ - మంచు మోహ‌న్‌బాబు

ఉత్త‌మ నటుడు - మ‌హేష్ బాబు(శ్రీమంతుడు)

ఉత్త‌మ‌న‌టి - అనుష్క‌(రుద్ర‌మదేవి)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి(బాహుబ‌లి)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - దేవిశ్రీప్ర‌సాద్‌

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ - కె.కె.సెంథిల్‌కుమార్‌(బాహుబ‌లి)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు - అల్లుఅర్జున్‌(రుద్ర‌మ‌దేవి)

ఉత్త‌మ స‌హాయ న‌టి - ర‌మ్య‌కృష్ణ‌(బాహుబ‌లి)

ఉత్త‌మ‌న‌టుడు(జ్యూరీ) - నాని (భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌)

ఉత్త‌మ న‌టి(జ్యూరీ) - నిత్యామీన‌న్ (మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు)

ఉత్త‌మ నూత‌న న‌టుడు - అఖిల్ అక్కినేని (అఖిల్‌)

ఉత్త‌మ నూత‌న న‌టి - ప్ర‌గ్యా జైశ్వాల్ (కంచె)

ఉత్త‌మ గీత ర‌చయిత - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి (కంచె)

ఉత్త‌మ నేప‌థ్యగానం (మేల్‌) - ఎం.ఎల్‌.ఆర్‌.కార్తికేయ‌న్‌(శ్రీమంతుడు)

ఉత్త‌మ నేప‌థ్య‌గానం(ఫిమేల్‌) - గీతామాధురి (బాహుబ‌లి)

ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ - శేఖ‌ర్ (బ్రూస్ లీ)

More News

విక్రమ్ తెలుగు టైటిల్ అప్పుడేనట...

చియాన్ విక్రమ్ హీరోగా వి.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ఇరు ముగన్.

ఫ్రెండ్ రిక్వెస్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్

మోడ్రన్ సినిమా పతాకంపై హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో సోషల్ మీడియా బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ హారర్ ఎంటర్టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.

సూర్యని మార్చేసిన పవన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

మా అన్నయ్య సినిమాలే కాదు నా సినిమానే నేను చూడను - నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నమెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.నాగ శౌర్య,నిహారిక జంటగా నటించిన చిత్రం ఒక మనసు.

దిల్ రాజు చేతుల మీదుగా 'రోజులు మారాయి' ఆడియో విడుదల

దిల్ రాజు సమర్పణలో మారుతి కథ,స్క్రీన్ ప్లే అందించగా జి.శ్రీనివాసరావు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రోజులు మారాయి.