close
Choose your channels

ఫిలిం ఫేర్ అవార్డ్ 'తెలుగు' విజేతలు:

Sunday, June 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో ఫిలింఫేర్ అవార్డుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. సౌతిండియ‌న్ ఫిలింఫేర్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు నాలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీరిలో తెలుగుకు ఫిలింఫేర్ అవార్డ్ విజేత‌లు వివ‌రాలు...

లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ - మంచు మోహ‌న్‌బాబు

ఉత్త‌మ నటుడు - మ‌హేష్ బాబు(శ్రీమంతుడు)

ఉత్త‌మ‌న‌టి - అనుష్క‌(రుద్ర‌మదేవి)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి(బాహుబ‌లి)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - దేవిశ్రీప్ర‌సాద్‌

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ - కె.కె.సెంథిల్‌కుమార్‌(బాహుబ‌లి)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు - అల్లుఅర్జున్‌(రుద్ర‌మ‌దేవి)

ఉత్త‌మ స‌హాయ న‌టి - ర‌మ్య‌కృష్ణ‌(బాహుబ‌లి)

ఉత్త‌మ‌న‌టుడు(జ్యూరీ) - నాని (భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌)

ఉత్త‌మ న‌టి(జ్యూరీ) - నిత్యామీన‌న్ (మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు)

ఉత్త‌మ నూత‌న న‌టుడు - అఖిల్ అక్కినేని (అఖిల్‌)

ఉత్త‌మ నూత‌న న‌టి - ప్ర‌గ్యా జైశ్వాల్ (కంచె)

ఉత్త‌మ గీత ర‌చయిత - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి (కంచె)

ఉత్త‌మ నేప‌థ్యగానం (మేల్‌) - ఎం.ఎల్‌.ఆర్‌.కార్తికేయ‌న్‌(శ్రీమంతుడు)

ఉత్త‌మ నేప‌థ్య‌గానం(ఫిమేల్‌) - గీతామాధురి (బాహుబ‌లి)

ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ - శేఖ‌ర్ (బ్రూస్ లీ)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.