అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

  • IndiaGlitz, [Monday,November 13 2017]

అక్కినేని కుటుంబానికి చెందిన ప్ర‌ముఖ స్టూడియో అన్న‌పూర్ణలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. స్టూడియోలో వేసిన ఓ సెట్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం చూస్తుండ‌గానే పెద్ద‌దై పోయింది. పూర్తి వివ‌రాలు తెలియ‌రాలేదు. త్వ‌ర‌లోనే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

లక్ష్మి నిలయం చిత్రం ప్రారంభం

విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మణ్ కంచరి  దర్శకనిర్మాతగా గౌతమి, శిరీష్ ముఖ్యతారాగణం తో నిర్మిస్తున్న చిత్రం లక్ష్మి నిలయం . ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభం అయింది.

రేపు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న అఖిల్‌

అఖిల్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అక్కినేని అఖిల్‌.. ప్ర‌స్తుతం మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.45 కోట్ల బ‌డ్జెట్‌తో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది - ధ‌న‌రాజ్‌

యశ్వంత్ మూవీస్ సమర్పణలో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం 'దేవిశ్రీప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మ‌నోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

మాల్స్‌లో నా పేరు సూర్య‌

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌రువాత అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నాపేరు సూర్య‌. నా ఇల్లు ఇండియా అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు.

అల్లు శిరీష్‌ షూటింగ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌

త‌న గ‌త చిత్రం శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు అల్లు వారి క‌థానాయ‌కుడు అల్లు శిరీష్.  ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం చేస్తున్నాడు.