అభిమాని కోసం...

  • IndiaGlitz, [Tuesday,February 21 2017]

అభిమానం అనే దానికి హ‌ద్దులు ఉండ‌వు. ఇలాంటి అభిమానానికి క‌ట్టుబడింది హీరోయిన్ తాప్సీ..సికింద్రాబాద్‌కు చెందిన తాప్సీ అభిమాని ఒక‌త‌ను పెళ్ళి చేసుకుంటున్నాడు. త‌న పెళ్ళికి రావాల్సిందిగా తాప్సీని కోర‌గా తాప్సీ కూడా వ‌స్తాన‌ని చెప్ప‌డ‌మే కాకుండా వ‌స్తుండ‌టం విశేషం. సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో తాప్సీతో హుందాగా న‌డుచుకునే ఈ అభిమాని ప్ర‌వ‌ర్త‌న తాప్సీకి నచ్చ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌న‌ప‌డుతుంది. ఏదేమైనా అభిమానుల పెళ్ళిళ్ళ‌కు హీరోలు వ‌స్తుంటారు కానీ ఇలా హీరోయిన్ రానుండ‌టం మాత్రం విశేష‌మే మ‌రి....

More News

రేడియో సిటీ లో 'తొలి పరిచయం' తొలి పాట విడుదల

పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ,లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’.

'రాఘవేంద్రరావు' గారు చేతులు మీదుగా 'రాజా..మీరు కేక' సాంగ్ లాంచ్

RK Studios 'గుంటూరు టాకీస్' సినిమా తర్వాత నిర్మించిన రెండవ చిత్రం 'రాజా మీరు కేక' 'సంద్రమే స్నేహమై'

'గుంటూరోడు' కి ఖైదీ అండ....

మంచు మనోజ్,పగ్ర్యాజైశ్వాల్ జంటగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ S.K.సత్య దర్శకత్వంలో

ఆ డైరెక్టర్ తో జ్యోతిక

ఒక్కొక్క దర్శకుడుకి ఒక్కొక్క స్టయిల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టయిల్ ఉన్న డైరెక్టర్స్లో దర్శకుడు బాల ఒకడు. ఈ తమిళ దర్శకుడి సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది.

'మెట్రో' గీతామాధురి సాంగ్ ని లాంచ్ చేసిన సునీల్

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`,`జర్నీ`,`పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`.