close
Choose your channels

ఆ డైరెక్టర్ తో జ్యోతిక

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్కొక్క ద‌ర్శ‌కుడుకి ఒక్కొక్క స్ట‌యిల్ ఉంటుంది. ఇలా డిఫ‌రెంట్ స్ట‌యిల్ ఉన్న డైరెక్టర్స్‌లో ద‌ర్శ‌కుడు బాల ఒక‌డు. ఈ త‌మిళ ద‌ర్శ‌కుడి సినిమాల‌కు తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది.

బాల ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళం నుండి తెలుగులోకి అనువాద‌మైన‌ శివ‌పుత్రుడు, వాడు-వీడు వంటి చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు హీరో సూర్య స‌తీమ‌ణి, హీరోయిన్ జ్యోతిక‌తో సినిమా చేయ‌బోతున్నాడని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాను హీరో సూర్య‌నే త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్మెంట్‌లో నిర్మించ‌బోతున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.