శాత‌క‌ర్ణి సీడెడ్ హ‌క్కులు ఎవ‌రివంటే

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా సినిమా మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఓ సాంగ్‌, కీల‌క స‌న్నివేశాలు, రాజ‌సూయ యాగం సన్నివేశాలను పూర్తి చేసుకుంది.

సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్ కూడా స‌మాంత‌రంగా జ‌రుగుతుండ‌టం విశేషం. బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అచ‌నాలు నెల‌కొన్నాయి. బిజినెస్ ప‌రంగా కూడా మంచి క్రేజ్ నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా సీడెడ్ హ‌క్కుల‌ను వారాహిచ‌ల‌న చిత్రం అధినేత 9.15 కోట్ల ఫ్యాన్సీ రేటుతో సీడెడ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నార‌ని స‌మాచారం.

More News

మ‌హేష్‌ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ...వీరి కాంబినేష‌న్ లో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్ ను మ‌హేష్ చెప్పే మాడ్యులేష‌న్ లెక్క ప‌రిగా ఉంటుంది కాబ‌ట్టే ఈ కాంబినేష‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌పై తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది..!

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది అన‌గానే ఖైదీ నెం 150 లేటెస్ట్ ప్రొమో వ‌చ్చింది అనుకుంటే పొర‌పాటే..! అస‌లు విష‌యం ఏమిటంటే...బుల్లితెర పై కింగ్ నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు  కార్య‌క్ర‌మాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

'కాష్మోరా' ఆడియో హక్కులను

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

తలకోనలో సింగం

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ `ఎస్‌-3`(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. సింగం సీక్వెల్ సక్సెస్ లతో ఇప్పుడు రానున్న మూడో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'ధోని' పాక్ లో ఆడటం లేదు

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎన్ ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్స్పై సుశాంత్ సింగ్ రాజపుత్, కైరా అద్వాని, దిశాపటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఎం.ఎస్.ధోని' ..ది అన్టోల్డ్ స్టోరీ ట్యాగ్లైన్.