గోపీచంద్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

  • IndiaGlitz, [Saturday,October 22 2016]

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా 'హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లో హన్సిక, క్యాథరిన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను సెప్టెంబ‌ర్ 22 నుండి 30 రోజుల పాటు ఏక‌ధాటిగా థాయ్‌లాండ్‌లో పూర్తి చేశార‌ట‌. ఈ భారీ షెడ్యూల్‌ను యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, భారీ చేజ్ స‌హా పలు కీల‌క సన్నివేశాల‌ను, కొన్ని సాంగ్స్‌ను పూర్తి చేశార‌ట‌.

More News

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న అల్లు శిరీష్..!

అన్నయ్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వలే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్

'ధర్మయోగి' (దిలీడర్) పాటల విడుదల

'రఘువరన్ బి.టెక్'చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా 'రైల్' చిత్రంతో

బుల్లెట్ పై బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

తను వచ్చెనంట మూవీ రివ్యూ

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న రేష్మీ గుంటూరు టాకీస్తో వెండితెరపై కూడా తన గ్లామర్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు హర్రర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో జాంబీ థ్రిల్లర్ సినిమాలు కూడా రావడం స్టార్టయ్యింది.

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ప్రభాస్

టాలీవుడ్ హీ మేన్....