చక్కనమ్మా చిక్కినా అందమే...

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

తెలుగు, త‌మిళంలో బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. బొద్దుగా, ముద్దుగా ఉండి త‌మిళ ప్రేక్ష‌కుల‌తో జూనియ‌ర్ ఖుష్బూగా క్రేజ్ సంపాదించుకున్న హ‌న్సికకు ఏమైందో ఏమో కానీ ఉన్న‌ట్లుండి స‌న్నబ‌డింది.ల‌డ్డులా ఉండే ముద్దుగుమ్మ స‌న్నజాజి తీగ‌లా మారిందే అని రీసెంట్ గా విడుద‌లైన హ‌న్సిక ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్ష‌కులు కొంద‌రు థ్రిల్ అవుతుంటే, కొంద‌రు షాక‌వుతున్నారు. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో గోపీచంద్‌, సంప‌త్ నందిల చిత్రంలో హ‌న్సిక న‌టిస్తుంది. సో..గోపీచంద్ చిత్రంలో హ‌న్సిక‌ను స‌రికొత్త లుక్‌లో చూడొచ్చ‌న్న‌మాట‌.

More News

అక్టోబర్ 21 న రానున్న 'శంకర'

'అతను కాలేజీలో చదువుతున్న కుర్రాడు.ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి.

రామ్ ముందడుగు వేశాడు...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,రాశిఖన్నా జంటగా సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,అనిల్ సుంకరలు నిర్మించిన చిత్రం హైపర్.

చైతుకు ఆ విషయం ప్లస్ కానుందా....?

అక్కినేని నాగచైతన్య,శృతిహాసన్,అనుపమ పరమేశ్వరన్,మడోనా కలయికలో కార్తికేయ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో

'బాహుబలి 2' యు.ఎస్ , కెనడా హక్కులు చేతులు మారాయి....

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా బాహుబలి2-ది కన్ క్లూజన్.

2.0 క్లైమాక్స్ పూర్తి....

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్ గా పూర్తయ్యింది.