రామ్ ముందడుగు వేశాడు...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశిఖన్నా జంటగా సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకరలు నిర్మించిన చిత్రం హైపర్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా అందరి మన్నలు అందుకుందీ చిత్రం.
ఆసక్తికరమైన విషయమేమంటే హైపర్ టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్స్‌పై రాని వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలోకి మార్చి ఈరోజు ఉదయం విడుదల చేస్తున్నారు. ఒక వ్యక్తి సాంగ్‌ను చూసేటప్పుడు 360 డిగ్రీల కోణం ఉండేలా అనుభూతిని కలిగించేదే ఈ వర్చువల్ టెక్నాలజీ. మరో విషయమేమంటే దర్శకు ధీరుడు రాజమౌళి బాహుబలి2 సినిమాను కూడా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతోనే ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.