కోపంతో ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడా?

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్నచిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ద నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సినిమా రీ రికార్డింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. అంతా పూర్త‌వుతుంద‌నుకుంటున్న త‌రుణంలో కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ.. ఈ సినిమాకు సంగీతం అందించిన మ‌ల‌యాళీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు వ‌ర్క్‌ను అనుకున్న టైంలో పూర్తి చేయ‌డానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ను ట్రాక్‌లో తెచ్చార‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

అస‌లు గోపీ సుంద‌ర్ ఎందుకు ప్రాజెక్ట్ నుండి .. అది కూడా చివ‌రి నిమిషంలో ప‌క్క‌కు వెళ్లిపోయాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ డాల‌ర్స్ ప్ర‌శ్న‌గా ఉంది. మ‌రి దీని పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూద్దాం.

More News

బాలీవుడ్ చిత్రంలో రానా...

అనారోగ్య రీత్యా సినిమాల‌కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

నాలుగోసారి...

రోబో, శివాజీ, 2.0 చిత్రాల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం' టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల

శివ‌, ఉమ‌య హీరో హీరోయిన్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`.

జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా తన గొంతును వినిపిస్తూ వచ్చిన  ప్రముఖ నటులు, మెగా బ్రదర్ నాగబాబు నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

RRR లో మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ నటులు

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'. దాన‌య్య