close
Choose your channels

బాలీవుడ్ చిత్రంలో రానా...

Wednesday, March 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ చిత్రంలో రానా...

అనారోగ్య రీత్యా సినిమాల‌కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాహుబ‌లిలో భ‌ల్లాల‌దేవ‌గా రానా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

దీంతో ఓ బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్‌లో రానా జాయిన్ కాబోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే... 'భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' అనే భారీ ప్రాజెక్ట్‌లో రానా న‌టించ‌బోతున్నారు.

అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సోనాక్షి సిన్హా, సంజ‌య్ ద‌త్‌, ప‌రిణీతి చోప్రా, అమ్మి విర్క్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో రానా కూడా జాయిన్ కాబోతున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం. ఇప్పుడు రానా హ‌థీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.