విజయ్ దేవరకొండాతో హెబ్బా

  • IndiaGlitz, [Monday,May 15 2017]

కుమారి 21ఎఫ్‌తో తెరంగేట్రం చేసిన హెబ్బా ప‌టేల్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను చేస్తూ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హెబ్బా ప‌టేల్ న‌టించిన అంధ‌గాడు, ఏంజెల్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పుడు ఈ అమ్మ‌డు మ‌రో కొత్త సినిమాలోన‌టిండానికి అంగీక‌రించింది. పెళ్ళిచూపులు చిత్రం స‌క్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా రాహుల్ శ్రీవాత్స‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటార‌ట‌. ఒక హీరోయిన్ హెబ్బా ప‌టేల్ అయితే మ‌రో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంకా తెలియ‌రాలేదు.

More News

'దంగల్' దూకుడు

బాహుబలి-2 కలెక్షన్స్ సునామీ తర్వాత ఓవర్సీస్లో అమీర్ ఖాన్ దంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మే 5న విడుదలైన దంగల్ చైనాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

'జూన్ 1:43' టీజర్, ప్రోమో సాంగ్స్ విడుదల

ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్పై ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా భాస్కర్ బంతుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43`.

మెదటి వీకెండ్ కి ప్రపంచ వ్యాప్తంగా 97 లక్షల వసూలుచేసిన 'వెంకటాపురం'

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడదలయ్యి మంచి చిత్రంగా ప్రశంశలు పొందుతుంది.

జూన్ మొదటివారంలో విడుదలకానున్న 'మాయామాల్'

దిలీప్,ఇషా,దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'మాయామాల్'.

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది.