విజయ్ దేవరకొండాతో హెబ్బా
Send us your feedback to audioarticles@vaarta.com
కుమారి 21ఎఫ్‌తో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన అంధగాడు, ఏంజెల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు ఈ అమ్మడు మరో కొత్త సినిమాలోనటిండానికి అంగీకరించింది. పెళ్ళిచూపులు చిత్రం సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవర కొండ హీరోగా రాహుల్ శ్రీవాత్సవ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఒక హీరోయిన్ హెబ్బా పటేల్ అయితే మరో హీరోయిన్గా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.