శాతకర్ణిలో హేమమాలిని, శ్రియ గెటప్స్ ఇవే..!

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. క్రిష్ పెళ్లి కార‌ణంగా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన టీమ్ ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో షూటింగ్ రీస్టార్ట్ చేసారు.ఈ చిత్రంలో బాల‌కృష్ణ త‌ల్లిగా హేమ‌మాలిని, భార్య‌గా శ్రియ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో హేమ‌మాలిని, శ్రియ‌ల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన క్రిష్...తాజా షెడ్యూల్ లో రాజ‌కోట‌కు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీక‌రిస్తున్నారు. బాల‌కృష్ణ, శ్రియ‌, హేమ‌మాలిని గెట‌ప్స్ డిఫ‌రెంట్ గా ఉండి విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

సూర్య నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

సూర్య ప్రస్తుతం సింగం 3 సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయనున్నట్టు గతంలో ప్రకటించారు.

రిస్క్ చేయడం మానేసాం - ఎన్టీఆర్

టెంపర్,నాన్నకు ప్రేమతో...చిత్రాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నిఖిల్ కుమార్ 'జాగ్వార్ ' లో తమన్నా స్పెషల్ సాంగ్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,డిస్ట్రిబ్యూ టర్,ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి

'వైశాఖం'ఈ సంవత్సరం నా బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తున్నాను - సంగీత దర్శకుడు డి.జె.వసంత్

అద్భుతమైన మెలోడీ సాంగ్స్ చెయ్యడంలో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.