'బాబు బంగారం' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,June 20 2016]

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.నాగ‌వంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం'. వెంక‌టేష్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడు. ల‌క్ష్మి, తుల‌సి చిత్రాలు త‌ర్వాత వెంక‌టేష్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టిస్తున్న చిత్రమిది.

భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌కు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జూలై 9న విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమాను జూలై 29న విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా టీజ‌ర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

More News

జూన్ 25న 'తిక్క' మోష‌న్‌ పోస్ట‌ర్ విడుద‌ల

హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం 'తిక్క' రెండు పాట‌ల మిన‌హ‌ టాకీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యెక్

ఐదుసార్లు..అభిమానుల‌కు థాంక్స్ చెప్పిన మ‌హేష్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ‘శ్రీమంతుడు’ చిత్రం మ‌హేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిపోయింది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ‘బాహుబ‌లి’ త‌ర్వాత నెక్ట్స్ ప్లేస్ నిలిచింది.

అఖిల్ ఫీల‌య్యాడు...

అఖిల్ చిత్రంతో వినాయ‌క్ ద‌ర్శ‌త‌క్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయింది. అయినా అఖిల్‌కు మంచి పేరు వ‌చ్చింది.

జార్జియాకు బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న బాల‌య్య 100వ చిత్రం గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

భ‌ర్త ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్‌

ఒక‌ప్పుడు తెలుగునాట హీరోయిన్‌గా రాణించిన రాశి ద‌ర్శ‌కుడు నివాస్‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమా రంగానికి దూర‌మైంది. అయితే ఈ ఏడాది విడుద‌లైన క‌ళ్యాణ‌వైభోగ‌మే చిత్రంలో హీరోయిన్ త‌ల్లిగా రీ ఎంట్రీ ఇచ్చింది.