close
Choose your channels

'బాబు బంగారం' ఆడియో రిలీజ్ డేట్

Monday, June 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.నాగ‌వంశీ నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం`. వెంక‌టేష్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడు. ల‌క్ష్మి, తుల‌సి చిత్రాలు త‌ర్వాత వెంక‌టేష్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టిస్తున్న చిత్రమిది.

భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌కు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని జూలై 9న విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమాను జూలై 29న విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా టీజ‌ర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.