విల‌న్ గా మారుతున్న హీరో

  • IndiaGlitz, [Tuesday,July 05 2016]

విల‌న్ గా మారుతున్న హీరో ఎవ‌రో కాదు ఆర్య‌న్ రాజేష్‌. హాయ్ చిత్రం ద్వారా ఆర్య‌న్ రాజేష్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. లీలామ‌హ‌ల్ సెంట‌ర్, ఎవ‌డిగోలవాడిది త‌ప్ప చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ రాలేదు. దీంతో కొంత కాలం న‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌ల నిర్మాత‌గా మారి అల్ల‌రి న‌రేష్ తో బందిపోటు సినిమా తీసాడు.అయితే... నిర్మాత‌గా కూడా స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు.

ఇప్పుడు రూటు మార్చి విల‌న్ గా న‌టించాలి అనుకుంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని అల్ల‌రి న‌రేష్ తెలియ‌చేసిన‌ట్టు స‌మాచారం. అన్న‌య్య రాజేష్ విల‌న్ గా నేను హీరోగా సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని అల్ల‌రి న‌రేష్ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. మ‌రి...హీరోగా స‌రైన స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన రాజేష్ విల‌న్ గా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

అవి రూమర్స్ అంటున్నబాబు బంగారం టీమ్..

విక్టరీ వెంకటేష్ -మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు..బంగారం.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ మూవీ 'ఇజం'

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'.

మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసిన సయేషా....

అక్కినేని అఖిల్ తొలి చిత్రం అఖిల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ సయేషా సైగల్.

జులై చివరి వారం లో మరల తెలుపనా ప్రియా...

ప్రిన్స్,వ్యోమనంది,పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం 'మరల తెలుపనా ప్రియా`.

'నాయకి' మళ్ళీ వెనక్కి వెళ్లుతుంది...?

చెన్నై సొగసరి,హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకి నాయకి త్రిష దశాబ్దానికి పైగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే.