'అర్జున్ రెడ్డి' నుండి త‌ప్పుకున్న హీరోయిన్‌?

  • IndiaGlitz, [Saturday,September 08 2018]

తెలుగులో గ‌త ఏడాది ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. క‌ల్ట్ మూవీ అంటూ అందరితో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం త‌మిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి. హింధీ విష‌యానికి షాహిద్ క‌పూర్ అర్జున్‌రెడ్డిగా న‌టిస్తున్నాడు. ఇత‌నికి జోడిగా తారా సుతైరాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ముందు ఒకే చెప్పింది.

ఈ సినిమాతో పాటు తారా క‌ర‌ణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 సినిమాలో కూడా న‌టించాల్సి ఉంది. ఈ రెండు సినిమాల డేట్స్ క్లాష్ వ‌స్తుండ‌టంతో అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ స్టార్ట్ కాకుండా ఆల‌స్యం కావ‌డంతో హీరోయిన్‌కు స‌మ‌స్య వ‌చ్చింద‌ని.. అందుకనే తారా త‌ప్పుకుంద‌ని టాక్‌.

More News

తేజ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌...

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

బ‌యోపిక్‌లో బ‌న్ని

ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ముఖ్యుడు క‌పిల్‌దేవ్‌. 1983 క‌పిల్ డెవిల్స్ పేరుతో ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం.

ర‌జ‌నీకాంత్ 165వ సినిమా టైటిల్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

అఫీషియ‌ల్‌... '2.0' టీజ‌ర్ డేట్‌

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో

జనతా హోటల్ టీజర్ విడుదల

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.